భద్రతా బలగాల కదలికలు మరియు రక్షణ ఆపరేషన్లపై ప్రత్యక్ష ప్రసారం (లైవ్ కవరేజ్) లేదా తక్షణ నివేదికల (రియల్ టైం రిపోర్టింగ్) చేయడం కఠినంగా నిషిద్ధం.
ఈ సమాచారం బయటపెట్టడం వల్ల:
- ఆపరేషన్ల విజయవంతతకు భంగం ఏర్పడవచ్చు
- జవాన్ల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది
- జాతీయ భద్రతకు పెనుముప్పుగా మారవచ్చు
గత ఘటనల నుండి పాఠాలు నేర్చుకోవాలి — కార్గిల్ యుద్ధం, 26/11, కాంధార్ హైజాక్
➡️ కేవలం అధికారికంగా నియమితులైన అధికారులచే ఇవ్వబడే సమాచారం మాత్రమే ప్రచురించాలి.
➡️ మిగతా అందరు మీడియా ప్రతినిధులు, వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.
ఈ హెచ్చరికను ఉల్లంఘించిన వారు చట్టపరమైన చర్యలకు లోనవుతారు.
జాగ్రత్తగా ఉండండి – జాతిని కాపాడండి