శక్తివంతమైన వారాహీ అష్టోత్తర శతనామావళి | వారాహీ 108 నామాలు

ఏదైనా ఒక శ్రీ వారాహీ ధ్యాన శ్లోకం చెప్పుకోండి.

ధ్యాన శ్లోకం

ధ్యాత్వేన్ద్రనీలవర్ణాభాం చన్ద్రసూర్యాగ్నిలోచనామ్ ।
విధివిష్ణుహరేన్ద్రాది మాతృభైరవసేవితామ్ ॥

ఓం వరాహవదనాయై నమః ।
ఓం వారాహ్యై నమః ।
ఓం వరరూపిణ్యై నమః ।
ఓం క్రోడాననాయై నమః ।
ఓం కోలముఖ్యై నమః ।
ఓం జగదమ్బాయై నమః ।
ఓం తారుణ్యై నమః ।
ఓం విశ్వేశ్వర్యై నమః ।
ఓం శఙ్ఖిన్యై నమః ।
ఓం చక్రిణ్యై నమః । 10

ఓం ఖడ్గశూలగదాహస్తాయై నమః ।
ఓం ముసలధారిణ్యై నమః ।
ఓం హలసకాది సమాయుక్తాయై నమః ।
ఓం భక్తానాం అభయప్రదాయై నమః ।
ఓం ఇష్టార్థదాయిన్యై నమః ।
ఓం ఘోరాయై నమః ।
ఓం మహాఘోరాయై నమః ।
ఓం మహామాయాయై నమః ।
ఓం వార్తాళ్యై నమః ।
ఓం జగదీశ్వర్యై నమః । 20

ఓం అన్ధే అన్ధిన్యై నమః ।
ఓం రున్ధే రున్ధిన్యై నమః ।
ఓం జమ్భే జమ్భిన్యై నమః ।
ఓం మోహే మోహిన్యై నమః ।
ఓం స్తమ్భే స్తమ్భిన్యై నమః ।
ఓం దేవేశ్యై నమః ।
ఓం శత్రునాశిన్యై నమః ।
ఓం అష్టభుజాయై నమః ।
ఓం చతుర్హస్తాయై నమః ।
ఓం ఉన్మత్తభైరవాఙ్కస్థాయై నమః । 30

ఓం కపిలలోచనాయై నమః ।
ఓం పఞ్చమ్యై నమః ।
ఓం లోకేశ్యై నమః ।
ఓం నీలమణిప్రభాయై నమః ।
ఓం అఞ్జనాద్రిప్రతీకాశాయై నమః ।
ఓం సింహారుఢాయై నమః ।
ఓం త్రిలోచనాయై నమః ।
ఓం శ్యామలాయై నమః ।
ఓం పరమాయై నమః ।
ఓం ఈశాన్యై నమః । 40

ఓం నీలాయై నమః ।
ఓం ఇన్దీవరసన్నిభాయై నమః ।
ఓం ఘనస్తనసమోపేతాయై నమః ।
ఓం కపిలాయై నమః ।
ఓం కళాత్మికాయై నమః ।
ఓం అమ్బికాయై నమః ।
ఓం జగద్ధారిణ్యై నమః ।
ఓం భక్తోపద్రవనాశిన్యై నమః ।
ఓం సగుణాయై నమః ।
ఓం నిష్కళాయై నమః । 50

ఓం విద్యాయై నమః ।
ఓం నిత్యాయై నమః ।
ఓం విశ్వవశఙ్కర్యై నమః ।
ఓం మహారూపాయై నమః ।
ఓం మహేశ్వర్యై నమః ।
ఓం మహేన్ద్రితాయై నమః ।
ఓం విశ్వవ్యాపిన్యై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం పశూనాం అభయఙ్కర్యై నమః ।
ఓం కాళికాయై నమః । 60

ఓం భయదాయై నమః ।
ఓం బలిమాంసమహాప్రియాయై నమః ।
ఓం జయభైరవ్యై నమః ।
ఓం కృష్ణాఙ్గాయై నమః ।
ఓం పరమేశ్వరవల్లభాయై నమః ।
ఓం సుధాయై నమః ।
ఓం స్తుత్యై నమః ।
ఓం సురేశాన్యై నమః ।
ఓం బ్రహ్మాదివరదాయిన్యై నమః ।
ఓం స్వరూపిణ్యై నమః । 70

ఓం సురాణాం అభయప్రదాయై నమః ।
ఓం వరాహదేహసమ్భూతాయై నమః ।
ఓం శ్రోణీ వారాలసే నమః ।
ఓం క్రోధిన్యై నమః ।
ఓం నీలాస్యాయై నమః ।
ఓం శుభదాయై నమః ।
ఓం అశుభవారిణ్యై నమః ।
ఓం శత్రూణాం వాక్‍స్తమ్భనకారిణ్యై నమః ।
ఓం శత్రూణాం గతిస్తమ్భనకారిణ్యై నమః ।
ఓం శత్రూణాం మతిస్తమ్భనకారిణ్యై నమః । 80

ఓం శత్రూణాం అక్షిస్తమ్భనకారిణ్యై నమః ।
ఓం శత్రూణాం ముఖస్తమ్భిన్యై నమః ।
ఓం శత్రూణాం జిహ్వాస్తమ్భిన్యై నమః ।
ఓం శత్రూణాం నిగ్రహకారిణ్యై నమః ।
ఓం శిష్టానుగ్రహకారిణ్యై నమః ।
ఓం సర్వశత్రుక్షయఙ్కర్యై నమః ।
ఓం సర్వశత్రుసాదనకారిణ్యై నమః ।
ఓం సర్వశత్రువిద్వేషణకారిణ్యై నమః ।
ఓం భైరవీప్రియాయై నమః ।
ఓం మన్త్రాత్మికాయై నమః । 90

ఓం యన్త్రరూపాయై నమః ।
ఓం తన్త్రరూపిణ్యై నమః ।
ఓం పీఠాత్మికాయై నమః ।
ఓం దేవదేవ్యై నమః ।
ఓం శ్రేయస్కర్యై నమః ।
ఓం చిన్తితార్థప్రదాయిన్యై నమః ।
ఓం భక్తాలక్ష్మీవినాశిన్యై నమః ।
ఓం సమ్పత్ప్రదాయై నమః ।
ఓం సౌఖ్యకారిణ్యై నమః ।
ఓం బాహువారాహ్యై నమః । 100

ఓం స్వప్నవారాహ్యై నమః ।
ఓం భగవత్యై నమః ।
ఓం ఈశ్వర్యై నమః ।
ఓం సర్వారాధ్యాయై నమః ।
ఓం సర్వమయాయై నమః ।
ఓం సర్వలోకాత్మికాయై నమః ।
ఓం మహిషాసనాయై నమః ।
ఓం బృహద్వారాహ్యై నమః । 108

ఇతి శ్రీవారాహ్యష్టోత్తరశతనామావళి సంపూర్ణం ।

క్షమాపణ మంత్రం

యదక్షర పదభ్రష్టం మాత్రా హీనన్తు యద్భవేత్ | తత్సర్వం క్షమ్యతాం దేవీ ప్రసీద పరమేశ్వరి || ||


Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top