
*** జపాన్ లో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు & భూకంప పరిస్థితులు తెలుసుకొని Apply చేయండి ***
జపాన్‌లో భారత విద్యార్థులకు అందుబాటులో ఉన్న ఫుల్లీ ఫండెడ్ ఇంటర్న్‌షిప్‌ల వివరాలను టేబుల్ రూపంలో ఇచ్చాను. ఇందులో చివరి తేదీలు, అర్హతలు, లాభాలు, వెబ్సైట్లు మొదలైనవి ఉన్నాయి. మీరు అప్లై చేసుకునే ప్రోగ్రామ్‌ను తేల్చుకొని డెడ్‌లైన్‌కు ముందే అప్లై చేయండి.
METI జపాన్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్
చివరి తేదీ: 2025 జూన్ 30.
- అర్హత: డెవలపింగ్ దేశాల విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు
- స్టైపెండ్ / లాభాలు: రోజుకు 4000-5000 యెన్ (Rs 3000/ day ~ Rs 90,000/ month) , వసతి, ప్రయాణ భత్యం
- వెబ్సైట్: https://internshipprogram.go.jp/english/intern/
- Virtual Internship available
OIST రీసెర్చ్ ఇంటర్న్‌షిప్
చివరి తేది: TBD
- అర్హత: అండర్గ్రాడ్యుయేట్, మాస్టర్స్ విద్యార్థులు
- స్టైపెండ్ / లాభాలు: రోజుకూ 2400 యెన్, ప్రయాణం, వసతి
- వెబ్సైట్: https://www.oist.jp/admissions
RIKEN ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అసోసియేట్ (IPA)
చివరి తేదీ: 2025 ఏప్రిల్ / సెప్టెంబర్ (ద్విసంవత్సరానికి ఒకసారి)
- స్టైపెండ్ / లాభాలు: స్టైపెండ్, ప్రయాణ భత్యం, రీసెర్చ్ ఫండింగ్.5,200 yen/ day
- Round trip flight ticket sponsored
- వెబ్సైట్: https://www.riken.jp/en/careers/programs/ipa/
UNU జూనియర్ ఫెలోస్ ఇంటర్న్‌షిప్
చివరి తేదీ: 2025 May / సెప్టెంబర్ (ద్విసంవత్సరానికి ఒకసారి)
- అర్హత: గ్రాడ్యుయేట్ విద్యార్థులు, ఇటీవలి పాసౌట్లు
- స్టైపెండ్ / లాభాలు: నివాస ఖర్చుల కొరకు స్టైపెండ్
- వెబ్సైట్: https://unu.edu/about/internship
- Virtual Internship with stipend
JICE Kakehashi ప్రాజెక్ట్
చివరి తేదీ: TBD
- స్టైపెండ్ / లాభాలు: ప్రయాణం, వసతి, జపాన్ సందర్శన ఖర్చులు
- అర్హత : TBD
- వెబ్సైట్: https://www.apaics.org/kakehashi-project